Author: Rafee shaik

నేనొక లెక్చరర్,నేను 2011 లో నా BTech కాకతీయ యూనివర్సిటీ లో టాప్ ర్యాంకర్ గా బయటకి వచ్చి,MTech కంప్లీట్ చేసి,6 సంవత్సరాలు లెక్చరర్ గా చేసి,నాకున్న మక్కువ తో,నాకు తెల్సిన విషయాలు మీకు చెప్పేందుకు ఈ ఛానెల్ స్టార్ట్ చేసాను,దీనికోసం నేను సొంతంగా రీసెర్చ్ చేసి ఇలాంటి వీడియోలు మీకు అందిస్తున్నాను,